హైదరాబాద్: 28°C
తెలంగాణ

'కవులు, కళాకారుల పుట్టిల్లు కరీంనగర్'

KNR: కవులు, కళాకారుల పుట్టిల్లు కరీంనగర్ అని కేంద్ర మంత్రి బండి సంజయ్ కుమార్ అన్నారు. బుధవారం కరీంనగర్ సాయి మానేరు స్కూల్లో డాక్టర్ బుర్ర మధుసూదన్ రెడ్డి రచించిన మధుపాలీస్ క్యాలెండర్ ఆఫ్ ఈవెంట్స్ పుస్తకాన్ని ఆవిష్కరించారు. ఇది విద్యార్థులు, యువతకు ఉపయోగపడుతుందన్నారు. మోదీ చరిత్రను తెలుగులో పుస్తకంగా తేవాలని కోరారు.