హైదరాబాద్: 28°C
తెలంగాణ

మహేశ్ కుమార్ గౌడ్‌ను కలిసిన ఎమ్మెల్యే

JN: పీసీసీ అధ్యక్షుడిగా మహేశ్ కుమార్ గౌడ్‌ రెండేళ్ల పదవీకాలాన్ని విజయవంతంగా పూర్తి చేసుకున్న సందర్భంగా బుధవారం ఎమ్మెల్యే యశస్విని, టీపీసీసీ ఉపాధ్యక్షురాలు ఝాన్సీ రెడ్డి ఆయన నివాసంలో కలిసి శుభాకాంక్షలు తెలిపారు. ఈ సందర్భంగా మహేశ్ కుమార్ గౌడ్ నాయకత్వంలో గత రెండేళ్లుగా కాంగ్రెస్ పార్టీ బలోపేతానికి కృషి చేస్తున్నామని వారు పేర్కొన్నారు.