BDK: మణుగూరు మండలం సమితిసింగారం గ్రామపంచాయతీలో బుధవారం కొనసాగుతున్న SIR ప్రక్రియను ఐటీడీఏ పీవో రాహుల్ పరిశీలించారు. ప్రక్రియకు సంబంధించిన వివరాలను అధికారులను అడిగి తెలుసుకున్నారు. పనులను నిబంధనల ప్రకారం సక్రమంగా నిర్వహించాలని సూచించారు. ఈ కార్యక్రమంలో సర్పంచ్ కలబోయిన మాధవరావు, ఉపసర్పంచ్ గాండ్ల సురేష్, ఎలక్షన్ డీటీ, ఎంపీడీవో తదితరులు పాల్గొన్నారు.
తెలంగాణ
SIR ప్రక్రియ పరిశీలించిన ఐటీడీఏ పీవో


