NLG-వేములపల్లి మండల పరిధిలోని గోగువారిగూడెం గ్రామ సమీపంలోని సాగర్ ఎడమ కాలువలో గుర్తుతెలియని మహిళ మృతదేహం ఈరోజు లభ్యమైంది. ఎస్సై వెంకటేశ్వర్లు తెలిపిన వివరాల ప్రకారం.. స్థానికుల సమాచారంతో పోలీసులు అక్కడికి చేరుకుని మృతదేహాన్ని స్వాధీనం చేసుకున్నారు. అనంతరం మిర్యాలగూడ ఏరియా ఆసుపత్రికి తరలించినట్లు తెలియజేశారు.
తెలంగాణ
గుర్తుతెలియని మహిళ మృతదేహం లభ్యం


