RR: షాద్‌నగర్ పట్టణంలోని బొబ్బిలి చెరువు వద్ద వినాయక నిమజ్జన ఏర్పాట్లను డీసీపీ శిరీష, మున్సిపల్ ఛైర్మన్ అగ్గనూరు బసవేశ్వర్, ఏసీపీ లక్ష్మీనారాయణ, కౌన్సిలర్లు పరిశీలించారు. భక్తులు ఓపికగా, క్రమపద్ధతిలో, శాంతియుతంగా నిమజ్జనం నిర్వహించాలని సూచించారు. ప్రమాదాలు జరగకుండా పోలీసు, మున్సిపల్ శాఖలు ప్రత్యేక భద్రతా ఏర్పాట్లు చేపట్టినట్లు తెలిపారు.
తెలంగాణ
బొబ్బిలి చెరువు వద్ద భద్రతా ఏర్పాట్లు


