KNR: చొప్పదండి మండలం ఆర్నకొండ గ్రామంలో ఓపెన్ జిమ్ ఏర్పాటు చేయాలని కోరుతూ అశోక్ ఆదిత్య యూత్ క్లబ్ సభ్యులు బుధవారం కేంద్ర మంత్రి బండి సంజయ్‌కి బుధవారం వినతి పత్రం అందజేశారు. గ్రామంలోని యువత చెడు వ్యసనాలకు దూరంగా ఉండి, దేహదారుఢ్యం, మానసిక ఉల్లాసం పొందడానికి, గ్రామ ప్రజల ఆరోగ్యానికి ఓపెన్ జిమ్ ఎంతో ఉపయోగపడుతుందని వారు తెలిపారు.
తెలంగాణ
ఓపెన్ జిమ్ ఏర్పాటు చేయాలని కేంద్రమంత్రికి వినతి


