హైదరాబాద్: 28°C
తెలంగాణ

ట్రాఫిక్ వినాయకుడిని దర్శించుకున్న కలెక్టర్

KMR: పట్టణంలోని ఇంద్ర చౌక్ వద్ద ఏర్పాటు చేసిన ట్రాఫిక్ వినాయకుడిని జిల్లా కలెక్టర్ ఆశిష్ సంగ్వాన్ ఎస్పీ రాజేష్ చంద్ర దర్శించుకున్నారు. ఈ సందర్భంగా జిల్లా ప్రజలు ఆయురారోగ్యాలతో, సుఖసంతోషాలతో ఉండాలని ఆకాంక్షించారు. వినాయక చవితి వేడుకలను నిబంధనలకు అనుగుణంగా నిర్వహించాలని నిమజ్జన కార్యక్రమాన్ని కూడా ప్రభుత్వ నిబంధనలు పాటిస్తూ ప్రశాంతంగా నిర్వహించాలన్నారు.