హైదరాబాద్: 28°C
తెలంగాణ

'పోరాట స్ఫూర్తిని కొనసాగిద్దాం'

WGL: చెన్నారావుపేట(M)లోని పాపయ్యపేటలో MCPI(U) ఆధ్వర్యంలో తెలంగాణ రైతాంగ సాయుధ పోరాట వారోత్సవ సభ నిర్వహించారు. రాష్ట్ర కార్యదర్శివర్గ సభ్యులు కన్నం వెంకన్న మాట్లాడుతూ 1946-51 మధ్య సాగిన తెలంగాణ సాయుధ పోరాట చరిత్రను గుర్తుచేసి, దాని స్ఫూర్తిని కొనసాగించాలని పిలుపునిచ్చారు. ఈ సందర్భంగా ఆయన పోరాట చరిత్రను పాఠ్యపుస్తకాల్లో చేర్చాలని డిమాండ్ చేశారు.