హైదరాబాద్: 28°C
తెలంగాణ

CMRF చెక్కులను అందజేసిన మార్కెట్ కమిటీ చైర్మన్

ASF: అనారోగ్యంతో బాధపడుతున్న మహబూబ్ ఖాన్, అజీర్ ఖాన్లకు మంజూరైన CMRF చెక్కులను మార్కెట్ కమిటీ చైర్మన్ కుడ్మెత విశ్వనాథ్ రావు, కాంగ్రెస్ నాయకులు షేక్ రసీద్, ఆత్రం శంకర్ లు బుధవారం లబ్ధిదారులకు అందజేశారు. అనంతరం వారు మాట్లాడుతూ.. ముఖ్యమంత్రి సహాయ నిధి నిరుపేదలకు గొప్ప వరమని అన్నారు. ఈ సందర్భంగా లబ్ధిదారులు కృతజ్ఞతలు తెలిపారు.