MHBD: తొర్రూరు పట్టణంలో అంబేద్కర్‌ను కించపరిచే విధంగా ఉన్న కల్పిత నాయకుడు పుస్తక ఆవిష్కరణను నిలిపివేసి, సంబంధిత వ్యక్తిపై చట్టపరమైన చర్యలు తీసుకోవాలని అంబేద్కర్ యువజన సంఘం నాయకులు బుధవారం పోలీసులకు వినతిపత్రం అందజేశారు. ఈ నేపథ్యంలో పుస్తకావిష్కరణను అడ్డుకుంటారనే అనుమానంతో కొందరు నాయకులను పోలీసులు ముందస్తుగా అరెస్టు చేసి బైండోవర్ చేసినట్లు తెలిపారు.
తెలంగాణ
'అంబేద్కర్‌ను కించపరిచే రచనలు ఆపాలి'


