HYD: గణేశ్ నవరాత్రుల సందర్భంగా సనత్‌నగర్ ఎమ్మెల్యే తలసాని శ్రీనివాస్ యాదవ్ ఓల్డ్ బోయిగూడ, మోండా, ఠకారా బస్తీలోని గణేశ్ మండపాలను సందర్శించి ప్రత్యేక పూజలు చేశారు. నిర్వాహకులు ఎమ్మెల్యేను సన్మానించారు. భక్తిశ్రద్ధలతో, శాంతియుతంగా పండుగను జరుపుకోవాలని ప్రజలకు పిలుపునిచ్చారు. మాజీ కార్పొరేటర్ అత్తిలి మల్లిఖార్జున్ గౌడ్, తలసాని స్కైలాబ్ యాదవ్ పాల్గొన్నారు.
తెలంగాణ
గణేశ్ మండపాలను సందర్శించిన తలసాని


