GDWL: ఎర్రవల్లి మండల పరిధిలో ఉన్న బీచుపల్లి ఆంజనేయ స్వామి ఆలయ సమీపంలోని పుష్కర ఘాట్‌ను ఇవాళ జిల్లా కలెక్టర్ రిజ్వాన్ భాషా పరిశీలించారు. ఇందులో భాగంగా వినాయక చవితి సందర్భంగా నిమజ్జనం నిర్వహించే ఈ ప్రాంతంలో జాగ్రత్తలు తీసుకోవాలని అధికారులకు సూచించారు. ఈ కార్యక్రమంలో జిల్లా పోలీస్ వివిధ శాఖల అధికారులు పాల్గొన్నారు.
తెలంగాణ
పుష్కర్ ఘట్‌ను పరిశీలించిన కలెక్టర్


