హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

వైసీపీ కీలక నేతపై జగన్ వేటు

బాపట్ల: స్థానిక ఎన్నికల సమీపిస్తున్న వేళ జిల్లాలో కీలక పరిణామం చోటుచేసుకుంది. వైసీపీ పార్టీ నుంచి మోపిదేవి శ్రీనివాస్ రావును సస్పెండ్ చేసింది. పార్టీ వ్యతిరేఖ కార్యకలాపాలకు పాల్పడుతున్నాడని పార్టీ అధినేత జగన్ సూచనల మేరకు అతనిపై సస్పెన్షన్ వేటు వేసింది. కాగా 5 నెలల క్రితమే కాంగ్రెస్ పార్టీ నుంచి మోపిదేవి వైసీపీలో జాయిన్ అయ్యారు.