అనకాపల్లి జిల్లాలో వివిధ పోలీస్ స్టేషన్లు, ట్రాఫిక్ విభాగంలో నాలుగు దశాబ్దాలు సేవలందించి పదవీ విరమణ పొందిన హోంగార్డు కె.మురళీకృష్ణకు జిల్లా పోలీసులు అండగా నిలిచారు. అనకాపల్లి, అల్లూరి జిల్లాల హోంగార్డులు తమ ఒకరోజు డ్యూటీ అలవెన్స్‌ను విరాళంగా అందించారు. రూ.3,94,215 చెక్కును ఎస్పీ తుహిన్ సిన్హా ఇవాళ మురళీకృష్ణకు అందజేశారు.
ఆంధ్రప్రదేశ్
'హోంగార్డ్‌కు అండగా జిల్లా పోలీస్'


