హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

'తొలగింపు పనులు ప్రారంభం'

SKLM: కొత్త రోడ్‌ నుంచి అరసవిల్లి వరకు ఉన్న రామి గెడ్డలో గుర్రపు డెక్క భారీగా పేరుకుపోవడంతో దిగువ ప్రాంతాల్లోని వ్యవసాయ పొలాలకు సాగునీటి పారుదలకు ఆటంకం ఏర్పడుతోందని రైతులు ఎమ్మెల్యే దృష్టికి తీసుకువచ్చారు. ఈ మేరకు బుధవారం రామి గెడ్డలో గుర్రపు డెక్క తొలగింపు పనులను ఎమ్మెల్యే శంకర్ ప్రారంభించారు. పనులు వేగంగా పూర్తి చేయాలని ఆదేశించారు.