ATP: జిల్లాలో 12 విభాగాల్లో ఉత్తమ జర్నలిస్టు అవార్డుల ప్రదానానికి రాష్ట్ర ప్రభుత్వం దరఖాస్తులు ఆహ్వానించింది. అర్హులైన జర్నలిస్టులు సెప్టెంబరు 28 సాయంత్రం 5.00 గంటలలోపు దరఖాస్తులు పంపాలని సమాచార పౌరసంబంధాల శాఖ సంచాలకులు విశ్వనాథన్ సూచించారు. విభాగాన్ని బట్టి రూ.1 లక్ష నుంచి రూ.2 లక్షల వరకు నగదు పురస్కారాలు అందజేయనున్నారు.
ఆంధ్రప్రదేశ్
ఉత్తమ జర్నలిస్టు అవార్డులకు దరఖాస్తులు


