SRD: సంగారెడ్డి నుంచి మదీనాగూడ వరకు చేపట్టిన జాతీయ రహదారి విస్తరణ పనుల తీరుపై ఫోరం ఫర్ బెటర్ సంగారెడ్డి అధ్యక్షుడు శ్రీధర్ మండిపడ్డారు. గడిచిన ఏడాదికాలంగా పనులు నత్తనడకన సాగుతుండటమే కాకుండా నాణ్యత లోపించిందని బుధవారం మీడియాకు తెలిపారు. అధికారులు తక్షణమే స్పందించి, కాంట్రాక్టర్లపై ఒత్తిడి తెచ్చి పనులను త్వరగా పూర్తి చేయించాలని డిమాండ్ చేశారు.
తెలంగాణ
VIDEO: రహదారి పనులను వేగవంతం చేయాలి: శ్రీధర్


