NZB: ఇందిరమ్మ ఇళ్ల లబ్ధిదారులకు ఇసుక అందుబాటులో ఉండేలా చొరవ చూపాలని, ఇసుక కేటాయింపులో అక్రమాలకు తావు లేకుండా, దళారుల ప్రమేయం లేకుండా గట్టి నిఘా.. కొనసాగించాలని కలెక్టర్ భవేష్ ఆదేశించారు. గృహ నిర్మాణాలు చేపడుతున్న లబ్ధిదారులను క్షేత్రస్థాయిలో సంప్రదించి, వారికి నిర్ణీత ధరకే ఇసుక కేటాయింపులు జరుగుతున్నాయా లేదా అని ఆరా తీయాలన్నారు.
తెలంగాణ
'లబ్ధిదారులకు ఇసుక అందుబాటులో ఉంచాలి'


