హైదరాబాద్: 28°C
తెలంగాణ

కొత్తకోటలో పోలీస్‌ షాప్‌కు ఓపెన్‌ టెండర్..!

WNP: కొత్తకోట మున్సిపల్‌ కాంప్లెక్స్‌లోని పోలీస్‌ షాప్‌ నం.6ను అద్దెకు కేటాయించేందుకు ఈ నెల 28న ఉదయం 11 గంటలకు వనపర్తి ఏఆర్‌ హెడ్‌క్వార్టర్స్‌లో ఓపెన్‌ టెండర్‌ నిర్వహించనున్నట్లు ఎస్పీ సునితా రెడ్డి తెలిపారు. ఆసక్తిగల వ్యాపారులు పాల్గొనాలని సూచించారు.టెండర్‌ నిబంధనలు, రిజర్వ్‌ ధర వివరాలకు RI-MTO శ్రీనివాస్‌ (8712670604)ను సంప్రదించాలని తెలిపారు.