హైదరాబాద్: 28°C
తెలంగాణ

చింతగూడలో SIR నోటీసులపై ఆందోళన

MNCL : జన్నారం మండలం చింతగూడలో ఓటర్ల జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ (SIR)లో భాగంగా జారీ అవుతున్న నోటీసులపై ప్రజల్లో ఆందోళన వ్యక్తమవుతోంది.అవసరమైన ధ్రువపత్రాలు సమర్పించినప్పటికీ, ఓటరు జాబితాలో వివరాల్లో తేడాలు ఉన్నాయంటూ నోటీసులు రావడంతో ఇబ్బందులు పడుతున్నామని గ్రామస్తులు తెలిపారు. సర్పంచ్ సుతారి సుమలతకు SIR నోటీసు రావడం చర్చనీయాంశంగా మారింది.