ASF: కెరమెరి మండలం మహారాజాగూడలో ఆసక్తికర విషయం వెలుగులోకి వచ్చింది. ఈ గ్రామంలోని ప్రజలు తెలంగాణ, మహారాష్ట్ర విద్యుత్ మీటర్లు వినియోగిస్తున్నారు. తెలంగాణలో సరఫరా నిలిచినప్పుడు గ్రామస్థులు మహారాష్ట్ర విద్యుత్‌ను వినియోగిస్తున్నారు. విద్యుత్ బిల్లులతో పాటు ఇంటి పన్నులను రెండు ప్రభుత్వాలకు చెల్లిస్తున్నట్లు గ్రామస్థులు తెలిపారు.
తెలంగాణ
ఒక ఊరు.. రెండు రాష్ట్రాల కరెంట్!


