సిరిసిల్ల బీవైనగర్‌లో హిందూ ఫ్రెండ్స్ యూత్ అసోసియేషన్ ఆధ్వర్యంలో గణేష్ నవరాత్రి ఉత్సవాలు ఘనంగా జరుగుతున్నాయి. ఈ సందర్భంగా తిరుమల తిరుపతి వెంకటేశ్వర స్వామి ఆలయాన్ని పోలిన భారీ సెట్టింగ్‌ను ఏర్పాటు చేశారు. తిరుమల ఆలయ నిర్మాణ శైలిని ప్రతిబింబించే ఈ సెట్టింగ్ భక్తులను విశేషంగా ఆకట్టుకుంటోంది.
తెలంగాణ
VIDEO: శ్రీవారి ఆలయంగా గణేష్ మండపం


