PDPL : గోదావరిఖని సింగరేణి స్టేడియంలో ఇంటర్నల్ హకీ పోటీలు బుధవారం ప్రారంభమయ్యాయి. ఈ సందర్భంగా CHP- DGM పైడిశ్వర్ పాల్గొని క్రీడాకారులను అభినందించారు. ఈ సందర్భంగా GSK-1, 11 గనులతో పాటు బ్రదర్స్ జట్టు పోటీలలో తలపడ్డాయి. విజేతలను జోనల్ స్థాయి క్రీడలకు ఎంపిక చేస్తామన్నారు. అధికారులు హనుమంతరావు, సత్యనారాయణ, క్రీడాకారులు పాల్గొన్నారు.
తెలంగాణ
సింగరేణి స్టేడియంలో హాకీ పోటీలు ప్రారంభం


