KMR: లోది కులానికి చెందిన సామాజిక ఆర్థిక సమస్యలపై అధ్యయనం చేసేందుకు తెలంగాణ బీసీ కమిషన్ ఛైర్మన్ నిరంజన్ నేతృత్వంలోని అధ్యయన బృందం బుధవారం పిట్లంకు చేరుకుంది. స్థానిక నాయకులు ప్రజాప్రతినిధులు వారికి స్వాగతం పలికారు. అనంతరం గ్రామంలోని లోది కులస్థుల పరిస్థితులను వారి సమస్యలను కమిషన్ బృందం క్షేత్రస్థాయిలో పరిశీలించి వివరాలు అడిగి తెలుసుకుంటుంది.
తెలంగాణ
సమస్యలపై క్షేత్రస్థాయి పరిశీలన


