MNCL: సెప్టెంబర్ 17న తెలంగాణ విమోచన దినోత్సవాన్ని పురస్కరించుకుని చెన్నూరు పట్టణంలో BJP ఆధ్వర్యంలో జెండా ఆవిష్కరణ కార్యక్రమాన్ని నిర్వహించనున్నట్లు పార్టీ పట్టణ ప్రధాన కార్యదర్శి వెంకటేష్ తెలిపారు. జిల్లా అధ్యక్షుడు నగునూరి వెంకటేశ్వర్ గౌడ్ ఆదేశాల మేరకు రేపు ఉదయం 8 గంటలకు ప్రతాప మారుతి హనుమాన్ టెంపుల్ ముందు ఉన్న జ్యోతిబా ఫూలే విగ్రహం వద్ద నిర్వహించనున్నట్లు ఆయన పేర్కొన్నారు.
తెలంగాణ
సెప్టెంబర్ 17న చెన్నూరులో జెండా ఆవిష్కరణ


