VKB: గణనాథుని ఆశీస్సులతో ప్రజలంతా ఆయురారోగ్యాలతో వర్ధిల్లాలని జిల్లా ఎస్పీ స్నేహ మెహ్రా ఆకాంక్షించారు. బుధవారం జిల్లా కేంద్రంలోని వెంకటేశ్వరనగర్ కాలనీలో నిర్వహించిన వినాయక చవితి వేడుకల్లో పాల్గొని ప్రత్యేక పూజలు చేశారు. ఈ సందర్భంగా ఎస్పీ మాట్లాడుతూ, ప్రజలు సంస్కృతి, సంప్రదాయాలను పాటిస్తూ వినాయక చవితి ఉత్సవాలను ప్రశాంతంగా నిర్వహించుకోవాలని సూచించారు.
తెలంగాణ
ప్రజలంతా ఆయురారోగ్యాలతో ఉండాలి: ఎస్పీ


