హైదరాబాద్: 28°C
తెలంగాణ

ఏఐటీయూసీ తోనే హక్కులు సాధ్యం

ASF: సింగరేణి కాలరీస్ వర్కర్స్ యూనియన్ (ఏఐటీయూసీ) తోనే హక్కులు సాధ్యమని ఆ యూనియన్ రాష్ట్ర అధ్యక్షులు సీతారామయ్య అన్నారు. బుధవారం ఖైరిగూడ ఓపెన్ కాస్ట్‌లో సమావేశాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా పలువురు కార్మికులు ఏఐటీయూసీలో చేరారు. వారికి పార్టీ కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. కార్యక్రమంలో యూనియన్ నాయకులు పాల్గొన్నారు.