RR: షాద్‌నగర్ నియోజకవర్గంలో సరైన ప్రభుత్వ కార్యాలయ భవనాలు లేక ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని ఎమ్మెల్యే శంకర్ అన్నారు. గత ప్రభుత్వ హయాంలో నూతన మండలాలు, రెవెన్యూ డివిజన్ ఏర్పాటు చేసినప్పటికీ, ఇప్పటికీ వాటికి సొంత భవనాలు లేవన్నారు. ప్రభుత్వం వెంటనే స్పందించి RDO, MRO కార్యాలయాలకు సొంత భవనాలు మంజూరు చేయాలని శాసనసభలో విజ్ఞప్తి చేశారు.
తెలంగాణ
భవనాలు లేక ఇబ్బందులు పడుతున్నారు: ఎమ్మెల్యే


