NZB: ఇందల్వాయి మండలం ఎల్లారెడ్డిపల్లి మహిళా సంఘం సభ్యులకు సామాజిక కార్యకర్త పులి సాగర్ బుధవారం పర్యావరణ పరిరక్షణపై అవగాహన కల్పించారు. ప్లాస్టిక్ వాడకాన్ని తగ్గించి, పర్యావరణానికి మేలు చేసే జ్యూట్ బ్యాగులను వినియోగించాలని కోరుతూ సభ్యులకు వాటిని పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో మహిళా సమైక్య సంఘాల అధ్యక్షురాలు పూదరి శ్యామల, రోజా పాల్గొన్నారు.
తెలంగాణ
మహిళలకు పర్యావరణ పరిరక్షణపై అవగాహన కార్యక్రమం


