SDPT: సిద్దిపేట మున్సిపల్ పరిధిలో ప్రజాబాట కార్యక్రమంలో ఎల్‌టీ లైన్ల పనుల నిమిత్తం గురువారం ఉదయం 8:30 నుండి 10:30 గంటల వరకు విద్యుత్ సరఫరా ఉండదని ఏడీఈ సుధాకర్‌రెడ్డి తెలిపారు. కంచరి బజార్, బురుజు, సుభాష్‌రోడ్, ఓల్డ్ బస్టాండ్, లింగారెడ్డిపల్లి ప్రాంతాల్లో అంతరాయం ఉంటుందన్నారు. దీంతో స్థానిక ప్రజలు సహకరించాలని కోరారు.
తెలంగాణ
విద్యుత్ సరఫరాకు అంతరాయం


