HNK: నడికూడ మండలం చర్లపల్లి ప్రాథమిక పాఠశాలలో ప్రపంచ ఓజోన్ పొర పరిరక్షణ దినోత్సవం నిర్వహించారు. ఈ సందర్భంగా పర్యావరణ పరిరక్షణ, ఓజోన్ పొర ప్రాముఖ్యతపై విద్యార్థులకు అవగాహన కల్పించి ప్రతిజ్ఞ చేయించారు. హెచ్ఎం అచ్చా సుదర్శన్ మాట్లాడుతూ.. భూమిని రక్షించే ఓజోన్ పొరను కాపాడుకోవడం మనందరి బాధ్యతని, పర్యావరణ పరిరక్షణకు ప్రతి ఒక్కరూ మొక్కలు నాటాలని పిలుపునిచ్చారు.
తెలంగాణ
'ఓజోన్ పొర పరిరక్షణ మనందరి బాధ్యత'


