హైదరాబాద్: 28°C
తెలంగాణ

'గర్భిణీలు, చిన్నారులు ఆరోగ్యంపై శ్రద్ధ వహించాలి'

ADB: తాంసీ మండలంలోని పొన్నారి గ్రామంలో పోషణ్ మాసం కార్యక్రమాన్ని బుధవారం ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన ఏపీఎం భగవాండ్లు మాట్లాడుతూ... గర్భిణులు, బాలింతలు మరియు చిన్నారులు ఆరోగ్యంపై ప్రత్యేక శ్రద్ధ వహించాలని సూచించారు. పౌష్టికాహార లోపాన్ని నివారించడానికి పోషకాహార పదార్థాలను సద్వినియోగం చేసుకోవాలని పిలుపునిచ్చారు.