హైదరాబాద్: 28°C
తెలంగాణ

VIDEO: 'కల్లు ప్యాకెట్లపై తేదీ ముద్రించాలి'

NZB: కల్లు ప్యాకెట్లపై తేదీ, పదార్థాల వివరాలు తప్పనిసరిగా ముద్రించాలని RSP జిల్లా కార్యదర్శి రాములు డిమాండ్ చేశారు. ఈ మేరకు RSP జిల్లా కమిటీ ఆధ్వర్యంలో ఫుడ్ సేఫ్టీ ఇన్‌స్పెక్టర్ కార్యాలయంలో వినతిపత్రం అందజేశారు. జిల్లాలో కల్లు డిపోలు కల్లు విక్రయ కేంద్రాల్లో సరఫరా చేస్తున్న కల్లు ప్యాకెట్లపై ఎక్స్‌ఫైరీ తేదీ తయారీ వివరాలను ముద్రించాలన్నారు.