MDK: అధికారుల పొరపాట్ల వల్ల 22-ఏ నిషేధిత జాబితాలో చేరిన ప్రైవేట్, పట్టా భూములను తొలగించి రిజిస్ట్రేషన్లు చేయాలని టీడీపీ మెదక్ అడహాక్ కమిటీ నాయకులు జేసీకి వినతిపత్రం ఇచ్చారు. ఏళ్ల తరబడి హక్కులున్నా రిజిస్ట్రేషన్లు కాక ప్రజలు ఆర్థికంగా నష్టపోతున్నారని ఉప్పల అశోక్ గుప్తా ఆవేదన వ్యక్తం చేశారు. రికార్డులు పరిశీలించి వెంటనే చర్యలు తీసుకోవాలని కోరారు.
తెలంగాణ
రిజిస్ట్రేషన్లకు అవకాశం కల్పించాలని వినతి


