JN: సాయుధ పోరాట చరిత్రను వక్రీకరించే కుట్రలను తిప్పికొట్టాలని సీపీఎం జిల్లా కమిటీ సభ్యులు చిట్యాల సోమన్న, మాచర్ల సారయ్య పిలుపునిచ్చారు. పాలకుర్తిలో బుధవారం నిర్వహించిన సాయుధ పోరాట వారోత్సవాల బహిరంగ సభ కరపత్రాల ఆవిష్కరణలో పాల్గొని వారు మాట్లాడారు. అమరుల త్యాగాల స్ఫూర్తితో ప్రజా ఉద్యమాలను కొనసాగిస్తామన్నారు. ఈనెల 17న జరిగే సభను విజయవంతం చేయాలని కోరారు.
తెలంగాణ
పోరాట చరిత్రపై కుట్రలను తిప్పి కొట్టాలి: సోమన్న


