హైదరాబాద్: 28°C
తెలంగాణ

రేషన్ కార్డులను పంపిణీ చేసిన కార్పొరేటర్

NLG: జిల్లా 48వ డివిజన్ లోని 45వ నంబర్ రేషన్ షాపులో స్మార్ట్ రేషన్ కార్డులను ఈరోజు కార్పొరేటర్ కవిత పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ.. తెలంగాణ ప్రభుత్వం లబ్ధిదారుల సౌకర్యార్థం ఆధునిక సాంకేతికతతో ఈ కార్డులను అందుబాటులోకి తెచ్చిందని తెలిపారు. వీటి ద్వారా లబ్ధిదారులు రేషన్ సరుకులను ఎంతో సులువుగా పొందేందుకు వీలు కలుగుతుందని చెప్పారు.