హైదరాబాద్: 28°C
తెలంగాణ

హమారాప్రసాద్‌పై పోలీసులకు ఫిర్యాదు

NGKL: అంబేద్కర్‌పై అనుచిత వ్యాఖ్యలు చేసిన హమారా ప్రసాద్‌పై చట్టపరంగా కఠిన చర్యలు తీసుకోవాలని కోరుతూ మాల మహానాడు నేతలు గురువారం అచ్చంపేట PSలో ఫిర్యాదు అందజేశారు. ప్రపంచ మేధావి, రాజ్యాంగ నిర్మాత అయిన డాక్టర్ బీ.ఆర్. అంబేద్కర్‌ను కించపరిచేలా మాట్లాడిన వారిని ఉపేక్షించకూడదని వారు ఆగ్రహం వ్యక్తం చేశారు. తగిన శిక్ష పడేలా చూడాలని డిమాండ్ చేశారు.