BHNG: భువనగిరి మండలంలోని బస్వాపురం రిజర్వాయర్లో భూమిని కోల్పోయిన రైతులకు న్యాయం చేయాలని సీపీఎం ఆధ్వర్యంలో బుధవారం బస్వాపురం నుంచి జిల్లా కలెక్టరేట్ వరకు పాదయాత్ర నిర్వహించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. రిజర్వాయర్ కింద భూములు కోల్పోయిన 97 మంది రైతులకు నష్టపరిహారం చెల్లించాలని, వారికి న్యాయం జరిగేంతవరకు పోరాటం కొనసాగిస్తానని డిమాండ్ చేశారు.
తెలంగాణ
VIDEO: 'భూ నిర్వాసితులకు న్యాయం చేయాలి'


