SRPT: చివ్వెంల మండలం తిమ్మాపురంలో మిషన్ భగీరథ పైప్‌లైన్ లీకేజీతో తాగునీరు భారీగా వృథా అవుతోంది. ఓవైపు తాగునీటి ఎద్దడితో ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతుంటే, మరోవైపు విలువైన నీరు ఇలా రోడ్లపాలవుతుండటంపై గ్రామస్థులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. అధికారులు వెంటనే స్పందించి పైప్‌లైన్‌కు మరమ్మతులు చేపట్టాలని కోరుతున్నారు.
తెలంగాణ
పైప్‌లైన్ లీకేజీ.. తాగునీరు వృథా..!


