ADB: నార్నూర్ మండలంలోని బాబేఝరీ గ్రామంలో బుధవారం 'టీబీ ముక్త్ అభియాన్'లో భాగంగా ఉచిత వైద్య శిభిరాన్ని నిర్వహించారు. ఈ సందర్బంగా రోగులు పెద్దసంఖ్యలో హాజరు కావడంతో వైద్యలు వారికి మెరుగైన వైద్య పరీక్షలు చేసి ముందులు పంపిణి చేశారు. కార్యక్రమంలో సర్పంచ్ పెందోర్ లింగు, పంచాయతీ కార్యదర్శి కాశీరాం, మడావి లింగు, జంగు, రాము, జైతు, బాపూరావు పాల్గొన్నారు.
తెలంగాణ
'టీబీ ముక్త్ అభియాన్' వైద్య శిభిరం


