హైదరాబాద్: 28°C
తెలంగాణ

భయపెడుతున్న ఉల్లి ధర.. మీ ప్రాంతంలో ఎంత?

WNP: జిల్లాలో ఉల్లిగడ్డ ధరలు రోజురోజుకూ పెరుగుతుండటం సామాన్యులను భయపెడుతోంది. నెల రోజుల వ్యవధిలోనే ఉల్లి ధరలు భారీగా పెరగడంతో మార్కెట్‌కు వెళ్లిన గృహిణులు ధరలు చూసి బెంబేలెత్తుతున్నారు. పది రోజుల క్రితం కిలో ఉల్లి ధర 50 నుంచి 60 రూపాయలు ఉండగా, ప్రస్తుతం మంచి నాణ్యత కలిగిన ఉల్లి 70 నుంచి 80 రూపాయల వరకు చేరింది. మరి మీ ప్రాంతాల్లో ధరలు ఎలా ఉన్నాయి. కామెంట్ చేయండి.