ASF: పెంచికల్ పేట్ మండలం గుంట్లపేట్ గ్రామంలో గల ప్రీ-ప్రైమరీ పాఠశాలను సామాజిక కార్యకర్త చప్పిడి ప్రకాశ్ బుధవారం సందర్శించారు. ప్రతి చిన్నారిలోని ప్రత్యేక ప్రతిభను గుర్తించి, వారి సమగ్ర వికాసానికి కృషి చేయాలని తెలపారు. ప్రీ -ప్రైమరీ పాఠశాలలో విద్యార్థులకు అందిస్తున్న విద్య భోదనను చూసి హర్షం వ్యక్తం చేస్తూ ఇన్రాక్టర్లలను అభినందించారు.
తెలంగాణ
'చిన్నారుల సమగ్ర వికాసానికి కృషి చేయాలి'


