BDK: అశ్వారావుపేట ఎమ్మెల్యే జారే ఆదినారాయణ బుధవారం అసెంబ్లీ వేదికగా పర్యావరణ పరిరక్షణ, ప్రకృతి సంరక్షణ, చెట్ల ప్రాధాన్యతపై మాట్లాడే సందర్భంగా 'పచ్చని చెట్టూ నేనురా' అంటూ జానపద గేయం ఆలపించారు. ఎమ్మెల్యే పాటకు సభలోని సభ్యులు ఆకర్షితులయ్యారు. ప్రకృతిని కాపాడుకోవడం ప్రతి ఒక్కరి బాధ్యత అనే సందేశాన్ని ఆయన తన గానం ద్వారా వివరించారు.
తెలంగాణ
VIDEO: అసెంబ్లీలో జానపద గేయం ఆలపించిన ఎమ్మెల్యే


