హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

ప్రాజెక్టు పూర్తి చేసేందుకు కేంద్రం గ్రీన్ సిగ్నల్

ATP: జిల్లాకు అత్యంత కీలకమైన హంద్రీనీవా సుజల స్రవంతి ప్రాజెక్టును పూర్తి చేసేందుకు కేంద్ర ప్రభుత్వం పూర్తిస్థాయి మద్దతు ప్రకటించింది. కేంద్రం ప్రతిష్టాత్మకంగా అమలుచేస్తున్న 'పూర్వోదయ' పథకం కింద ప్రాజెక్టుకు అవసరమైన నిధులు రానున్నాయని ఎస్ఈ రాజగోపాల్ తెలిపారు. కేంద్ర ఆర్థిక ఊతంతో జిల్లావ్యాప్తంగా కాలువల విస్తరణ, ఆధునికీకరణ, ఉపకాలువల నిర్మాణం వంటి పనులకు ఆటంకాలు తొలగిపోనున్నాయి.