హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

నెల్లూరు జిల్లా టాప్ న్యూస్ @12PM

★ జిల్లాలో గణేష్ నిమజ్జనాలకు పటిష్ట బందోబస్తు: ఎస్పీ అజిత
★ లింగారెడ్డిపల్లిలో మద్యం మత్తులో గడ్డి మందు తాగి కూలీ మృతి
★ వెంకటాచలంలో మహిళ నగ్న వీడియోలతో బెదిరింపులు
★ నెల్లూరులో RSR స్కూల్‌ను ప్రారంభించిన మంత్రి లోకేష్