GNTR: ఫిరంగిపురం మండల పరిషత్ కార్యాలయంలో బుధవారం ఎంపీడీవో పి. శివ సుబ్రహ్మణ్యం మండల పరిధిలోని అన్ని రాజకీయ పార్టీల అధ్యక్షులతో సమావేశం నిర్వహించారు. ముసాయిదా జాబితాపై అభ్యంతరాలు ఉంటే సాయంత్రంలోపు తెలియజేయాలని ఎంపీడీవో సూచించారు. ఈ నెల 19న తహసీల్దార్, ఎంపీడీవో కార్యాలయాల వద్ద తుది పోలింగ్ కేంద్రాల జాబితాను ప్రచురించనున్నట్లు తెలిపారు.
ఆంధ్రప్రదేశ్
రాజకీయ పార్టీలతో ఎంపీడీవో సమావేశం


