హైదరాబాద్: 28°C
తెలంగాణ

VIDEO: స్వర్ణగిరిలో అష్టదళ పాదపద్మార్చన సేవ

BHNG: బుధవారం సందర్భంగా స్వర్ణగిరి శ్రీ వేంకటేశ్వర స్వామివారి దివ్య పాదారవిందాలకు 108 బంగారు అష్టదళ పద్మ పుష్పాలతో, శ్రీ స్వామివారి అష్టోత్తర శతనామాలతో అష్టదళ పాదపద్మార్చన సేవ నిర్వహించారు. సేవలో భక్తులు పాల్గొని స్వామివారిని దర్శించుకుని ఆనంద పరవశులయ్యారు. భక్తులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు అని అర్చకులు తెలిపారు.