AKP: ఆపదలో ఉన్న కుటుంబాలకు ప్రభుత్వం అండగా నిలుస్తోందని హోంమంత్రి వంగలపూడి అనిత ఇవాళ తెలిపారు. కష్టకాలంలో ఆర్థిక భరోసా కల్పించేందుకు ముఖ్యమంత్రి సహాయ నిధి ద్వారా బాధితులకు సాయం అందిస్తున్నామన్నారు. ప్రజల కన్నీళ్లు తుడిచి ప్రతి కుటుంబానికి భరోసా కల్పించడమే ప్రభుత్వ లక్ష్యమని పేర్కొన్నారు.
ఆంధ్రప్రదేశ్
'ఆపదలో కుటుంబాలకు అండగా ప్రభుత్వం'


