హైదరాబాద్: 28°C
తెలంగాణ

టీపీసీసీ సోషల్ మీడియా స్టేట్ సెక్రటరీకి MLA అభినందనలు

MNCL: తెలంగాణ టీపీసీసీ సోషల్ మీడియా స్టేట్ సెక్రటరీగా నియమితులైన K .తిరుపతి బుధవారం మంచిర్యాల శాసనసభ్యులు కొక్కిరాల ప్రేమ్ సాగర్ రావుని మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే, తిరుపతికి శుభాకాంక్షలు తెలిపి వారిని అభినందించారు. ఎమ్మెల్యే మాట్లాడుతూ.. కాంగ్రెస్ పార్టీ సంక్షేమ అభివృద్ధి పథకాలను సోషల్ మీడియా ద్వారా ప్రజల్లో తీసుకెళ్లాలని సూచించారు.