హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

మోదమ్మను దర్శించుకున్న జిల్లా దేవాదాయ శాఖ అధికారి

AKP: మాడుగుల శ్రీ మోదకొండమ్మ అమ్మవారిని జిల్లా దేవాదాయ శాఖ అధికారి కెఎల్. సుధారాణి బుధవారం దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఆలయాల పరిశీలనలో భాగంగా మాడుగుల జగన్నాథ స్వామి ఆలయాన్ని పరిశీలించినట్లు తెలిపారు. అనంతరం మోదకొండమ్మ అమ్మవారిని దర్శించుకోవడం ఆనందంగా ఉందన్నారు. కార్యక్రమంలో ఎండోమెంట్ సర్వేయర్ శివకుమార్ తదితరులు పాల్గొన్నారు.